వసంత కాలమ్-18 పోలిక
పోలిక -వసంతలక్ష్మి అయ్యగారి ఆరోగ్యమే మహాభాగ్యం,శరీరారోగ్యము, దేహదారుఢ్యమూ ఉంటేసరా? మందులతో నిలబెట్టుకునే ఆరోగ్యమైనా యీ రోజులకి ఓకే , కానీ మానసికారోగ్యమంటూ మరోటుందిగా ! మనసుఖాయిలా పడితే మందులూ వుండవంటారు.అసలు మనసుని యెందుకు కష్టపెట్టుకోవాలట?****బోలెడు మందులు మాకులతోపాటూ మరిన్ని టానిక్కులు పంపి పండంటి బిడ్డలను ఆరోగ్యమే ప్రధానమంటూ కంటారు తల్లులు. పుట్టినదిమొదలు పోలికలపర్వమే!ఫలానా పిల్లకి బిస్కెట్ అలర్జీట. వెంటనే తల్లిమనసు తనపిల్లఅలర్జీ లిస్టు తో పోల్చేసుకుని మనసుని కుదుపుకుంటుంది.ఓపిల్లకి పాలు పడవు… మరొకర్తికి పండుపడదు .ఇంకోర్తికి పప్పు […]
Continue Reading