image_print

గంజాయి వనం (నెచ్చెలి-2024 పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ)

గంజాయి వనం (నెచ్చెలి-2024 పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ) -నెల్లుట్ల రమాదేవి అయిదు చుక్కల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలోని సెమినార్ హాల్ విలేఖరులతో కిక్కిరిసిపోయి ఉంది . డిశ్చార్జ్ అయిన వెంటనే అక్కడికి వచ్చింది అనన్య .  చుట్టు ముట్టిన కెమెరాల ఫ్లాష్ లు తళుక్కుమన్నాయి. వెంటనే ప్రశ్నల బాణాలు  దూసుకొ చ్చాయి . “మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలిస్తాను. నేను మాట్లాడాక అడగండి, సరేనా?” అంది. రిపోర్టర్స్ ఆసక్తిగా చూస్తున్నారు. “దయచేసి… ఎలా ఫీల్ అవుతున్నారు, […]

Continue Reading

షరతులు వర్తిస్తాయి (నెచ్చెలి-2024 పోటీలో తృతీయ బహుమతి పొందిన కవిత)

 షరతులు వర్తిస్తాయి (నెచ్చెలి-2024 పోటీలో తృతీయ బహుమతి పొందిన కవిత) – పెనుగొండ సరసిజ ఇక్కడ నీ ఆశలకు లక్ష్యాలకు ఏం దిగుల్లేదు. ఇక్కడ సమానత్వానికి స్వేచ్ఛకి ఏం కొదవలేదు. ఎలాగంటావా? నీ ఆశలవైపు ఆశగా చూస్తావ్. ఓ దానికేం !అంటూ కొన్ని ఆంక్షలు జోడించి బేశుగ్గా అనుమతిస్తారు. నీ లక్ష్యం చెప్పాలనుకున్న ప్రతిసారి షరా మామూలుగా షరతులన్నీ చెప్పి మరీ పంపిస్తారు . నీకేం పరవాలేదంటూనే పడినా, లేచే కెరటం లాంటి నీ పక్కటెముకల్ని పట […]

Continue Reading
Posted On :

గంట గడిస్తే చాలు (నెచ్చెలి-2023 పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ)

గంట గడిస్తే చాలు (నెచ్చెలి-2023 పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ) -భాగవతుల భారతి           అవును నెలరోజులు క్రితమూ ఇలాగే అయింది. కానీ ఏం చేయటం? పనిమానలేని పరిస్థితి. అయ్యపోయినప్పుడు… వారం రోజులు సెలవడిగితే సేటు. “వారం రోజులా? మూడు రోజులుండి వచ్చేయ్ “అన్నాడు.           మరి వెళ్ళినాక అమ్మఏడుపు చూడలేక, ఇంకోరోజు ఉండాల్సివచ్చే! మరి తిరిగి పనిలోకి వచ్చాక ….సేటుముఖం చూడాలీ! ముఖం […]

Continue Reading
Posted On :

అధిగమిస్తూ.. అంబరాన్ని చుంబిస్తూ(నెచ్చెలి-2023 పోటీలో తృతీయ బహుమతి పొందిన కవిత)

అధిగమిస్తూ.. అంబరాన్ని చుంబిస్తూ (నెచ్చెలి-2023 పోటీలో తృతీయ బహుమతి పొందిన కవిత) – అవధానం అమృతవల్లి ఆమె ఇప్పుడు  అప్పుడు  పొరలు పొరలుగా విడిపోతూనే ఉంది బంధాలు భాధ్యతల చట్రంలో చెరుకు గడలా నలిగి పోతూనే ఉంది తీపిని పంచుతూ ఎందుకూ పనికిరాని పిప్పిలా మిగిలిపోతూనే ఉంది ఇంటా బయట గౌరవాన్ని నిలబెట్టుకోటానికి నిరంతరం గానుగెద్దులా తిరుగుతూనే ఉంది నిద్ర పొద్దులను తరిమేసి నిశితో స్నేహము చేస్తోంది.. అలిసిపోతున్న శరీరానికి పట్టుదల తైలాన్ని పూసి ముందడుగు వేస్తోంది.. […]

Continue Reading