రాగో(నవల)-19
రాగో భాగం-19 – సాధన గాండో ముందు నడుస్తున్నాడు. ఆ వెనుక ఫకీర అతని వెనుక గిరిజ, కర్పలు నడుస్తున్నారు. ధీకొండ నుండి మడికొండ చాల దగ్గర, నడుమ బాండే నదే అడ్డం. ఆ ఒడ్డుకు మడికొండ. ఈ ఒడ్డుకు ధీకొండ. కాస్తా పైకి పోతే మధ్యప్రదేశ్ – మహారాష్ట్రల సరిహద్దుగా వస్తుంది బాండే. ఆపై నుండి తిరిగి మళ్ళీ మహారాష్ట్రలోనే పారుతుంది. పాము మెలికలు తిరిగే బాండే యం.పి.లో పుట్టి యం.పి. – మహారాష్ట్ర సరిహద్దులో […]
Continue Reading