బతుకు చిత్రం నవల (భాగం-31)
బతుకు చిత్రం-31 – రావుల కిరణ్మయి జరిగిన కథ: తల్లి ఆరోగ్యం బాగు చేయించడం కోసం సయిదులు ఆరాట పడుతుం టాడు .అందుకోసం మందులతో కాక తక్కువ ఖర్చులో మంత్రాలు తంత్రాలతో నయం చేయవచ్చని సరూప ఆశపెడుతుంది. అందుకోసం ఏం చెయ్యాలో చెప్తుంది. దాని కోసం సయిదులు ప్రయత్నిస్తుంటాడు. ఆ తరువాత *** ఊరంతా వసంతను గురించిన ముచ్చటనే మాట్లాడుకుంటాడ్రు. వసంతను ఈడికే తెస్తారని. గలుమట్ల ఏసి పంచాయిది వెట్టి […]
Continue Reading