ప్రముఖ నటి, నృత్యకారిణి, రచయిత్రి కోసూరి ఉమాభారతి గారితో నెచ్చెలి ఇంటర్వ్యూ
https://youtu.be/tSqeomHnqZE ప్రముఖ నటి, నృత్యకారిణి, రచయిత్రి కోసూరి ఉమాభారతి గారితో నెచ్చెలి ఇంటర్వ్యూ -డా||కె.గీత (కోసూరి ఉమాభారతి గారితో నెచ్చెలి ప్రత్యేక ఇంటర్వ్యూ వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) *** కోసూరి ఉమాభారతి బహుముఖప్రజ్ఞాశీలి. ప్రముఖ కళాకారిణి. నటి, కూచిపూడి నాట్యకారిణి, నృత్య గురువు, రచయిత్రి. వీరు బియ్యే ఎకనామిక్స్, ఎం.ఏ పొలిటికల్ సైన్సు చేసారు. 1980లో అమెరికాకి వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఒక అబ్బాయి, […]
Continue Reading