కొత్త అడుగులు-39 విలక్షణ కవయిత్రి ప్రగతి
కొత్త అడుగులు – 39 విలక్షణ కవయిత్రి ప్రగతి – శిలాలోలిత కవిత్వం కవిని ఆవహించే ఒక ప్రత్యేక సందర్భం. రాయకుండా ఉండలేని స్థితిలో మనోచిత్రాలకు అక్షరపు తొడుగుల్ని తొడుగుతుంది. భావావేశం, భావ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కవిత్వంలో. ప్రగతి కథా రచయిత్రిగా పరిచయం. తనలోని విషయ మగ్నత కథల్లో కనిపిస్తే, ఒక పరిపాలన దక్షత సభ నిర్వహణలో కనిపించాయి. మంచి స్నేహశీలి. మృదుభాషిణి. తొలిసారే చూసినా అనంతపురంలో ఆత్మీయురాలిగా అనిపించింది. కవిత్వంతో రచన ప్రారంభమైనప్పటికీ తాను […]
Continue Reading