మా కథ (దొమితిలా చుంగారా)-38
మా కథ (దొమితిలా చుంగారా)- 38 రచన: దొమితిలా చుంగారా అనువాదం: ఎన్. వేణుగోపాల్ ప్రజలు – సైన్యం 1970లో మరొక సైనిక తిరుగుబాటు జరిగింది. వైమానికదళం, నావికాదళం, సైన్యం కలిసి దేశాన్ని పాలించేందుకు ఒక ముగ్గురు సభ్యుల పాలనామండలిని ఏర్పరచాలని ప్రయత్నించాయి. జనం అందుకు ఒప్పుకోలేదు. జాతీయస్థాయిలో సమ్మెకు పిలుపిచ్చారు. సిఓబి ప్రతినిధులు వైమానికదళ కేంద్ర స్థావరం ఆలో-ది-లాపాజ్ కు వెళ్ళి జనరల్ తారెసన్ను అధికారం స్వీకరించమని కోరారు. ఆయన అందుకొప్పు కున్నాడు. ప్రజల కోసం […]
Continue Reading