నువ్వెక్కడ (కవిత)
నువ్వెక్కడ -లావణ్యసైదీశ్వర్ సమానత్వం మాట అటు ఉంచుచట్టసభలో కాలుమోపేందుకైనా నీకిక్కడ అనుమతి పత్రం దొరకదునువ్వెంత గొంతు చించుకున్న హుక్కులు తగిలించుకున్న కాగితపు ముక్కలనుండి నీ ధిక్కారస్వరం బయటకు వినపించదు.. చూపుడువేలు మీది సిరాచుక్కలో నిన్ను కోల్పోయిన నీ నీడ లింగవివక్ష వలలో చిక్కుకుపోలేదా..సాధికారతకు అర్దం చెరిపిన నిఘంటువులో నిన్ను నిన్నుగా ఖైదు చేయలేదా.. రాజకీయం ఎప్పటిలాగానే రంగులు మార్చుకుంటూ పాత ఎజెండాల మీద పల్చగా పరుచుకుంటుంది..దరిలేని ప్రవహామదినిస్సహాయంగా కరిగిపోతున్న నీ పేరిక్కడ ఏవ్వరి తుది తీర్పులోనూ వినిపించదు..అసంకల్పితంగా కొన్ని చేతులు మాత్రం […]
Continue Reading