బతుకు చిత్రం నవల (భాగం-6)
బతుకు చిత్రం-6 – రావుల కిరణ్మయి జాజులమ్మ చాలా భయంగా ఏ విషయమూ …మా అయ్యనే అడుగుండ్రి.మా అయ్య ఎట్లంటే అట్లనే.అన్నది. ఇంకేం?సర్పంచ్ గారూ…ఇక వాళ్ళూ వాళ్ళూ చూసుకుంటారు.ఇక మన పని అయిపోయినట్టే అన్నాడు. మునేశ్వరయ్య కల్పించుకొని, వరయ్య గారూ ..!అయిపోవడం కాదండీ.మొదలయింది. వివాహోర్దశ్చ మరణ మన్నం జనన మేవచ కన్ట్టే బద్వా దృఢం సూత్రం యత్రస్థం తత్ర నీయతే వివాహమూ ,ధనమూ,మరణమూ,అన్నమూ,జననం ఇవి ఎవరికి ఎక్కడ ప్రాప్తి ఉంటే అక్కడికి వారు కంఠానికి త్రాడు వేసి […]
Continue Reading