నీవు లేని రోజు (కవిత)
నీవు లేని రోజు -చందలూరి నారాయణరావు ఓ ప్రియతమా! నీవు ప్రక్కన లేని ఒక్క రోజు ఒక పూవు అడిగింది నా అవసరం యిప్పుడెందుకని? ఓ పాట నిలదీసింది నా హాయి అవసరమేమని? ఓ రాత్రి ఆశర్యపడింది ఈనాటి కలను ఏమిచేస్తావని? ఒక రోజు నీవు దూరమైతే ఇన్ని ప్రశ్నలా? ఇన్ని అనుమానాలా? ఇంత అవమానమా? ఇక తట్టుకోలేను తల్లడిల్లుతున్నా ఎప్పుడూ భరింపలేను ఎడబాటును క్షమించు కరుణించి రక్షించు క్షమించి నీ ఒడిని వీడితే లోకం ఇంత […]
Continue Reading