షర్మిలాం“తరంగం”-17
షర్మిలాం “తరంగం” నో (వరస్ట్ ) కామెంట్స్ ప్లీజ్ ! -షర్మిల కోనేరు ఇన్నాళ్ళూ మనకి తెలియని మనుషుల మనస్తత్వాలు ఇప్పుడు బయటపడుతున్నాయి . ఫేస్బుక్ ,ట్విటర్ వంటివి రాక ముందు మూక మనస్తత్వం , ఈ గ్రూపులు కట్టడాలు అంతగా తెలిసేవి కాదు . మనుషులు తమ మనస్తత్వాలను పుస్తకంలో పరిచినట్టు పరిచేస్తుంటే అవి చదివి ఇలా కూడా అలోచిస్తారా అని బెంగ , బాధ , కోపం అన్నీ వస్తాయి . నువ్విలా వుండకపోతే […]
Continue Reading