ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ -8 (ఒరియా నవలిక ) మూలం- హృసికేశ్ పాండా తెలుగు సేత- స్వాతీ శ్రీపాద
ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ – 8 (ఒరియా నవలిక ) మూలం – హృసికేశ్ పాండా తెనుగు సేత – స్వాతీ శ్రీపాద 2000, డిసెంబర్ 1 న దాదాపు మధ్యాన్నం మూడుగంటలకు ప్రేమశిల చివరి శ్వాస తీసుకుంది. అప్పుడు హృదానంద చిన్న గమడాలో టీ షాప్ లో ఉన్నాడు. వార్త చేరాక మూడున్నరకల్లా వచ్చాడు. హృదానంద అయిదయేసరికి చితికి నిప్పుపెట్టాడు. ప్రేమశిల పార్ధివ దేహానికి అంత్యక్రియలు ముగిసాయి. ఆమె చావుకు రెండు గంటల ముందు, […]
Continue Reading