మా అమ్మ విజేత-2
మా అమ్మ విజేత-2 – దామరాజు నాగలక్ష్మి అమ్మాజీ సంవత్సరం పాప అయ్యింది. నడక, మాటలు అన్నీ బాగా వస్తున్నాయి. అందరికీ చాలా కాలక్షేపం. వీలక్ష్మిగారు మెలికలు తిరిగిపోతున్న సుందరిని చూసి – “సుందరీ… ఏమయ్యిందమ్మా…” అనుకుంటూ కంగారు పడిపోయి చుట్టు పక్కల అందరినీ పిలుచుకు వచ్చింది. ఎవరో వెళ్ళి ఊరందరికీ నమ్మకంగా వైద్యం చేసే శాస్త్రి గారిని పిలుచుకు వచ్చారు. శాస్త్రిగారు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఏవేవో కషాయాలు ఇచ్చారు. ప్రతిదీ సుందరి వాంతి చేసేసుకుంటోంది. ఉన్నట్లుండి […]
Continue Reading