సంపాదకీయం-మార్చి, 2025
“నెచ్చెలి”మాట స్త్రీల ఆత్మగౌరవం -డా|| కె.గీత ఆత్మగౌరవం! అంటే ఏ ఆత్మకి గౌరవం? అయ్యో.. స్త్రీల ఆత్మగౌరవం మాటండీ! స్త్రీలకి గౌరవమే అతి కష్టం ఇక ఆత్మగౌరవం కూడానా?! అసలు ఎవరైనా ఆలోచిస్తున్నారా?! ప్రపంచం- దేశం- సమాజం- అంత వరకూ ఎందుకు? కనీసం కుటుంబం- స్త్రీల ఆత్మగౌరవం విషయమై ఎవరో ఎందుకు ఆలోచిస్తారు? ఎవరికి వారే ఆలోచించుకోవాలి! అదీ.. ఇప్పుడు సరిగ్గా ఆలోచిస్తున్నాం ఆత్మగౌరవం ముఖ్యంగా స్త్రీలకి ఆత్మగౌరవం ఎవరూ ఇచ్చేది కాదు- స్వయంగా గుర్తించేది స్త్రీలకి […]
Continue Reading