బతుకు చిత్రం నవల (భాగం-24)
బతుకు చిత్రం-24 – రావుల కిరణ్మయి జరిగిన కథ: దేవత చెప్పిన సలహాలతో జాజులమ్మ తన సంసారాన్ని బాగు చేసుకొని గడిచిన కాలం లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి జీవితాన్ని పండించు కుంది. ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం ఈర్లచ్చిమిని ఆశ్చర్యానికి గురిచేసింది . *** పండుగ సంతోషంగా జరుపుకుని అత్తగారి ఊరు చేరిన జాజులమ్మ సమయం చూసి ఈర్లచ్చిమికి కమల విషయం చెప్పింది. ఈర్లచ్చిమి కూడా చాలా […]
Continue Reading