కనక నారాయణీయం-36
కనక నారాయణీయం -36 –పుట్టపర్తి నాగపద్మిని నట్టింట వెలసిన నవరత్న ఖచితమై నట్టి ఆసనమున మెట్టి కూర్చుండియు, పట్టు పీతాంబరముగట్టి, జగముల నేలు నట్టి కన్నతల్లి కమలాలయను మీరు..పిలువరె.. శ్రీలక్ష్మినీ.. శ్రావణ వరలక్ష్మి పావన రూపము భావించి మది భక్తి భావమ్ముతో నిల్పి పూవుల షోడశ పూజల నొనరించి కావుమమ్మ మమ్ము కంబు కంఠియని.. […]
Continue Reading