మా కథ (దొమితిలా చుంగారా)-39
మా కథ (దొమితిలా చుంగారా)- 39 రచన: దొమితిలా చుంగారా అనువాదం: ఎన్. వేణుగోపాల్ కార్మిక శక్తి జనరల్ బన్ జెర్ ప్రజా సమ్మతితో అధికారంలోకి రాలేదు. మెషిన్ గన్లతో యూనివర్సిటీల్లో శ్మశాన ప్రశాంతి నెలకొల్పి, లెక్కలేనంత మందిని అరెస్టు చేసి బన్ జెర్ గద్దెనెక్కాడు. అధికారంలో స్థిరపడగానే ఆయన ప్రజా వ్యతిరేక చర్యలు చేపట్టాడు. మొదట డబ్బు విలువ తగ్గించాడు. తర్వాత ‘ఆర్థిక సంస్కరణలు’ తీసుకొచ్చాడు. తర్వాత కార్మికుల రేడియో స్టేషన్లను మూయించాడు. ……. అలా […]
Continue Reading