చాతకపక్షులు నవల- 15
చాతకపక్షులు (భాగం-15) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి తపతి అన్నవరంలో పుట్టింది. తాతలనాటి పాత పెంకుటిల్లూ, ఊరి శివార్ల పుట్టెడు వడ్లు పండే మడిచెక్కాతో బతుకు గడుపుకుంటున్న సంసారం. తపతికి పదిహేనేళ్లు రాగానే తల్లిదండ్రులు పూనుకుని చిన్నమేనమామ చెంగల్రాయుడికిచ్చి పెళ్లి చేశారు. 18ఏళ్లకి ఇద్దరు పిల్లల తల్లి. చెంగల్రాయుడికి పెళ్లాం సరదాయే కానీ పెళ్లిబాధ్యతలు ఒంట పట్టలేదు. పధ్నాలుగేళ్ల మరదలి మీద మనసు పడి, ఓ రాత్రికి రాత్రి ఆపిల్లని […]
Continue Reading