ఒక్కొక్క పువ్వేసి-2
ఒక్కొక్క పువ్వేసి-2 మరియమ్మలు మనలేని భారత్ –జూపాక సుభద్ర ఈ దేశంలో మరియమ్మ వంటి దళిత మహిళల మీద బైటి మనుషులు కాదు, ప్రభుత్వ పోలీసు యంత్రాంతమే హత్య చేసినా పౌర సమాజాలు పలుకయి, ఒక్క కొవ్వొత్తి వెలగది, ఒక్క నిరసన నినదించది, ఒక్క అక్షరమ్ అల్లుకోదు, ఏ ఉద్యమ దుకాణాలు ఉలకవు, మహిళా కమిషండ్లకి, సంగాలకు మనసురాదు. చీమ చిటుక్కమన్నా డైరెక్ట్ లైవులతోని చెప్పిందే పదిసార్లు చెప్పి సంచలనాలు వండే టీవీ చానెల్లు యీ […]
Continue Reading