చెన్నమనేని రంగనాయకమ్మ స్మారక సాహిత్య పురస్కారం నిమిత్తం రచనలకు ఆహ్వానం
చెన్నమనేని రంగనాయకమ్మ స్మారక సాహిత్య పురస్కారం నిమిత్తం రచనలకు ఆహ్వానం -ఎడిటర్ శ్రీలేఖ సాహితి, వరంగల్లు వారు గత సంవత్సరము మాదిరిగానే 2024 సంవత్సరా నికి విశిష్టాద్వైత సాహిత్యమునకు “చెన్నమనేని రంగనాయకమ్మ గారి స్మారక సాహిత్య పురస్కారమును” ఇవ్వడానికి నిర్ణయించింది. ఈ పురస్కారము విశిష్టాద్వైత సాహిత్య గ్రంధాలకు మాత్రమే. అనువాదాలు పరిశీలించబడవు. పద్యకావ్యాలు, వ్యాససంపుటాలు పంపవచ్చును. 1. 2020 – 2024 సంవత్సరాల్లో ప్రచురించబడి ఉండాలి. 2. సంకలనాలు, అనువాదాలు పరిశీలించబడవు. 3. ఎవరైనా పంపవచ్చును. రచయితకు మాత్రమే పురస్కారం అందిస్తాము. 4. […]
Continue Reading