యాత్రాగీతం-31 (బహామాస్ – భాగం-2)
యాత్రాగీతం బహామాస్ -డా||కె.గీత భాగం-2 అనుకున్నట్టు గానే కనెక్టింగ్ ఫ్లైట్ మిస్సయ్యి పోయింది. అయితే అదృష్టం కొద్దీ మరో రెండు గంటల్లో ఇంకో ఫ్లైట్ ఉండడంతో దానికి టిక్కెట్లు ఇచ్చేరు. అలా ఫ్లైట్ తప్పిపోవడం నిజానికి బానే కలిసొచ్చింది. అట్లాంటా ఎయిర్ పోర్టులో రాత్రి భోజనం కానిచ్చి కాస్సేపు విశ్రాంతి తీసుకున్నాం. అయితే అక్కణ్ణించి మయామీ చేరేసరికి అర్థరాత్రి అయిపోయింది. ఎయిర్ పోర్టు నించి కారు రెంట్ కి తీసుకుని హోటల్ లో చెకిన్ అయ్యేసరికి తెల్లారగట్ల […]
Continue Reading