సంపాదకీయం- సెప్టెంబర్, 2020
“నెచ్చెలి”మాట గదిబడి -డా|| కె.గీత “హమ్మయ్య ‘కరోనా పుణ్యమా’ అని, ఈ సంవత్సరం బళ్లు తెరవడం లేదోచ్ “ అని సంబరపడ్డ పిల్లలకి ఇప్పుడు ఇంటిబడి వచ్చి గట్టి చిక్కొచ్చి పడింది పాపం! ఇంటిబడంటే మఠమేసుకుని వీధిలోకి దిక్కులు చూసే అరుగుబడో చెట్టు కింద హాయిగా లల లలా అని పాడుకునే వీథిబడో అనుకునేరు! పాపం గాలైనా ఆడని “గదిబడి” అయ్యో గడబిడ కాదండీ, మీరు సరిగ్గానే చదివేరు- “గదిబడి” అదేనండి ఆన్లైన్ బడి- అంటే ఉన్నచోటి […]
Continue Reading