మా కథ (దొమితిలా చుంగారా)-50
మా కథ (దొమితిలా చుంగారా)- 50 రచన: దొమితిలా చుంగారా అనువాదం: ఎన్. వేణుగోపాల్ కొన్ని కుటుంబాలు ఆకలికి అల్లల్లాడిపోవడం మొదలైంది. అప్పుడు స్త్రీలు “ప్రజా వంటశాలలు” తెరిచి ఎవరూ ఆకలి బారిన పడకుండా చూడాలని ప్రకటించారు. వాళ్ళు గని శిబిరాలన్నీ తిరిగి తిండి పదార్థాలు సేకరించుకొచ్చేవారు. వీళ్ళ సేకరణలో ప్రతి ఒక్కరూ తమ దగ్గర ఏదుంటే అది ఇచ్చేశారు. కొంచెం పిండి, బియ్యం , సేమ్యాలు… ఏవంటే అవే…! అవి తీసుకొచ్చి చాల అవసరమున్న వాళ్ళకు […]
Continue Reading