అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-23
అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 23 – విజయ గొల్లపూడి జరిగినకథ:విశాల, విష్ణుసాయి పర్మెనెంట్ రెసిడెంట్ వీసా తో ఆస్ట్రేలియా సిడ్నీలో అడుగు పెట్టారు. అక్కడ జీవన విధానానికి మెల్లిగా అలవాటు పడుతున్నారు. విశాల టేఫ్ కాలేజ్ లో వర్క్ ఎక్స్ పీరియన్స్ పూర్తి చేసింది. విష్ణు నైట్ షిఫ్ట్ పర్మెనెంట్ జాబ్ లో జాయిన్ అయ్యాడు. విశాల ఖాళీగా ఉండకుండా, వచ్చిన అవకాశాలను ఉపయోగించు కుంటూ, మైక్రోసాఫ్ట్ అడ్వాన్స్ డ్ కోర్స్ సర్టిఫికేట్ కోర్స్ పూర్తి చేసింది. […]
Continue Reading