కాదేదీ కథకనర్హం-2 అగ్గిపుల్ల
కాదేదీ కథకనర్హం-2 అగ్గిపుల్ల -డి.కామేశ్వరి ‘అప్పా , అగ్గి రాజెట్టి నావా – కాస్త అగ్గెట్టు ” పిడక పట్టుకుని గుడిసెలోకి వచ్చింది రత్తాలు. అప్పాలేదు, అగ్గీ లేదు – కాని అగ్గిలాంటి సింహాద్రి – ఫాక్టరీ నుంచి వస్తూ సుక్కేసుకు వచ్చి సగం మత్తులో నులక మంచానికి అడ్డం పడి వున్నాడు. సింహాద్రిని చూస్తే నిప్పని చూసినట్టే రత్తాలుకి భయం – ఆడి సూపుసోకితే కాలి భస్మం అవుతుందని భయం – దగ్గిరకెడితే కాలుతుందని భయం […]
Continue Reading