అత్తివిల్లి శిరీష జ్ఞాపకార్థం కథల పోటీ (పాలపిట్ట నిర్వహణ)
అత్తివిల్లి శిరీష జ్ఞాపకార్థం కథల పోటీ (పాలపిట్ట నిర్వహణ) జీవితం విశాలమైంది. మన చుట్టూ ఉన్న సమాజం అనేకానేక వైరుధ్యాలమయం. లోకంలో భిన్నపోకడలు, భిన్నరీతులు ఉండటం సహజం. పరస్పరం అర్థం చేసు కుంటూ సంయమనంతో పదుగురితో కలసిమెలసి సాగిపోవడమే బతుకు పరమార్థం. ఇందుకు తోడ్పడటానికి మించిన ప్రయోజనం సాహిత్యానికి మరొకటి లేదు. ఈ క్రమాన సాటి మనుషుల పట్ల కాసింత దయ, ప్రేమ చూపుతూ సంస్కారాన్ని ప్రోది చేయడం కథా రచన లక్ష్యంగా ఉండటం ఉపయుక్తం. […]
Continue Reading