image_print

అనుగామిని (హిందీ: `“अनुगामिनी’ డా. బలరామ్ అగ్రవాల్ గారి కథ)

అనుగామిని अनुगामिनी హిందీ మూలం – డా. బలరామ్ అగ్రవాల్ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు ఈమధ్య అనుకోకుండా నితిన్ కి ఒంట్లో అలసట అనిపించసాగింది. ఆకలి తగ్గిపోయింది. దాహం ఎక్కువగా వెయ్యసాగింది. ఇవన్నీ చూసి నీలూకి దిగులు పట్టుకుంది. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. భార్య సిసలైన భారతీయ వనిత అయితే ఆమె తన ఆరోగ్యంకన్నా భర్త ఆరోగ్యం గురించి, పిల్లల ఆరోగ్యం గురించి ఎక్కువగా దిగులు పడుతుంది. వెంటనే ఆమె […]

Continue Reading