ప్రాయశ్చిత్తము (హిందీ అనువాద కథ)
ప్రాయశ్చిత్తము (హిందీ అనువాద కథ) -దేవీ నాగరాణి తెలుగు అనువాదం : గాయత్రి లక్ష్మి ఆమె చదువుకోలేదు. చదువు ఎలా ఉంటుంది? చదువుకుంటే ఎలా ఉంటుంది?అనే విషయం ఆ కోమలమైన మనసులో ఎవరూ నాటలేదు. ఆమెకున్న పరిస్థితులు కూడా ఆమెను చదువుకోనివ్వలేదు. ఒక చిన్న పల్లెలో అమాయకపు ఆడపిల్ల పొలం పనులు చేస్తూ పెద్దదయ్యింది. డబ్బున్న వాళ్ళు ఎలా ఉంటారో, సుఖం అంటే ఏమిటో ఇవేమీ తెలియదు ఆమెకి. డబ్బు విలువ తెలియడానికి ఆమె చేతికి ఎవరైనా […]
Continue Reading