అనుసృజన-కబీరుదాసు
అనుసృజన-కబీరుదాసు అనువాదం: ఆర్. శాంతసుందరి ‘రామ్ చరిత్ మానస్ ‘ రాసిన తులసీదాస్ తో సమానమైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రాచీన హిందీ కవి కబీర్. కబీరుదాసు అంటే గొప్ప జ్ఞాని అని అర్థం. భక్తి సామ్రాజ్యంలో ఆణిముత్యంలా వెలుగొందిన వారిలో అగ్రగణ్యుడు.ఆయన బెనారస్ లో పుట్టాడు. పుట్టిన తేదీ గురించి ఏకాభిప్రాయం లేదు- పధ్నాలుగో శతాబ్దమని కొందరూ( 1398-1448), పదిహేనో శతాబ్దమని కొందరూ(1440-1518) అంటారు. అలాగే ఆయన ఎప్పుడు చనిపోయాడనే విషయం గురించీ, వివాహం చేసుకున్నాడా లేదా […]
Continue Reading