ఈ తరం నడక-9- అన్ బ్యాలెన్స్డ్ ఎమోషనల్స్ – పూర్ణిమ తమ్మిరెడ్డి
ఈ తరం నడక – 9 అన్ బ్యాలెన్స్డ్ ఎమోషనల్స్ – పూర్ణిమ తమ్మిరెడ్డి -రూపరుక్మిణి. కె మనిషై పుట్టాక ఏదో ఒక ఎమోషన్ క్యారీ చేయక తప్పనిసరి. పసితనంలో మొదలైన ఆలోచనలలో ఎవరి ఆలోచన ఎక్కడ ఆగిపోతుందో..? ఎవరి ఆలోచన ఎక్కడ మొదలవుతుందో మనకి తెలియదు. ఇలా కొన్ని కథలు చదువుతుంటే ఇన్ని ఎమోషన్స్ ఎలా క్యారీ చేస్తున్నారు ఈ […]
Continue Reading