స్త్రీవాద గొంతుకను బలంగా వినిపిస్తున్న’అపరాజిత’
స్త్రీవాద గొంతుకను బలంగా వినిపిస్తున్న’అపరాజిత’ -డా. కొండపల్లి నీహారిణి కవిత్వం ఎమోషన్స్ ను, ఇమాజినేషన్ ను, థాట్స్ ను అంతర్భాగంగా కలిసి ఉండడంతో పాఠకులలో భావోత్ప్రేరణ కలిగించడంలో సఫలీకృతం కావాలి. అదే గొప్ప కవిత్వం అవుతుంది. గొప్ప కవిత్వం అంటే ఆ కవిత చెప్పే సంవేదన ఏమిటి ? పాఠకుల కు వస్తువు విశేషాలను సరిగ్గా చేరవేయడం అనేది ముఖ్యమైనటువంటి విషయం. ‘అపరాజిత ‘ కవితా సంపుటిలో స్త్రీల […]
Continue Reading