అబలల ఆర్తనాదాలకు అక్షర రూపం “ఎర్రగాలు”
అబలల ఆర్తనాదాలకు అక్షర రూపం “ఎర్రగాలు” -సరోజన ఇది ఒక అమీన కథఇది ఒక వేశ్య గాథఇది ఒక విధవ వ్యథఇది మనువు మాయాజాలపు ఉరులకు చిక్కి ఉక్కిరిబిక్కిరవుతున్న ఉవిదల కన్నీటి ఊట. ఇది పురుషాధిక్యపు కబంధ హస్తాల్లో యిరికి అతలాకుతలమౌతున్న అతివల పదునెక్కినతూట.ఇది అడుగడుగునా దగా పడుతున్న అతివల ఆక్రందనలను బాపే, ఆక్రోశాల అక్షరాల మూట అభ్యుదయ కవి కూకట్ల తిరుపతన్న రాసిన ఎర్రగాలు కవితా సంపుటిలో అబలల అంతరంగ వ్యథను, అతివలపై జరుగుతున్న అరాచకాలను, ఎంతో ఆవేదనతో […]
Continue Reading