దుబాయ్ విశేషాలు-2
దుబాయ్ విశేషాలు-2 -చెంగల్వల కామేశ్వరి దుబాయ్ మ్యూజియమ్ అసలు ఈ ఎడారిలో సముద్రంలో చేపలు పట్టుకుంటూ జీవనం సాగించే నావికులు ఏ రకంగా ఈ ఏడు దేశాలకు అధిపతులుగా ఎలా ప్రగతి సాధించారో ,ఆర్ధికంగా అంచెలంచె లుగా ఎంత బలపడ్డారో తెలుసుకోవాలంటే దుబాయ్ లో ఉన్న దుబాయ్ మ్యూజియమ్ తప్పనిసరిగా చూడాలి. దుబాయ్ ఎమిరేట్‌లో సాంప్రదాయ జీవన విధానాన్ని ప్రదర్శించే లక్ష్యంతో ఈ మ్యూజియాన్ని 1971 లో దుబాయ్ పాలకుడు ప్రారంభించారు. వారు నిర్మించిన ఈ అల్ […]
Continue Reading