అభినయ (కవిత)
అభినయ (కవిత) -లక్ష్మీ కందిమళ్ళ అది కాదు ఇంకేదో అనుకుంటూ కంటినుంచి కన్నీటిచుక్క రాలింది. కన్నీరు కనిపించకుండా ముఖం పక్కకు తిప్పుకొని తడిని తుడుచుకుంటూ పెదవులపై, జీవంలేని నవ్వులను మొలిపించుకుంటూ కళ్ళల్లో లేని ఆనందాన్ని అభినయిస్తూ.. ఆమె. అందుకు తడిచిన గులాబీ సాక్ష్యం! ***** ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి కందిమళ్ళ లక్ష్మికర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం
Continue Reading