అభిమతం
అభిమత -వురిమళ్ల సునంద కవిత్వాన్ని చూడగానే ముందుగా మనసులో కొన్ని రకాల ప్రశ్నలు మెదులుతుంటాయి.. అది సామాజిక బాధ్యత గల కవిత్వమా.. స్వీయానుభవాల వ్యక్తీకరణా? భావోద్వేగాలతో ముడిపడిన స్పందనా… అస్తిత్వ స్పృహ.. సమస్యలకు పరిష్కారమా.. అని ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను వెతికే క్రమంలో ఆయా వ్యక్తులు రాసిన కవితలను ఆద్యంతం చదవాలనే ఆలోచన కలుగుతుంది. భైరి ఇందిర గారు 2007 లో ప్రచురించిన కవితా సంపుటి ఇది. తెలంగాణలో మొట్టమొదటి గజల్ రచయిత్రిగా , ఫేస్ బుక్ […]
Continue Reading