ప్రమద -అమండా గోర్మన్
ప్రమద అమండా గోర్మన్ –సి.వి.సురేష్ 1998 లో లాస్ ఏంజెల్స్ లో జన్మించింది. ఆమె తల్లి జాన్ విక్స్. 6th గ్రేడ్ ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు. సింగల్ మదర్. అమండ గోర్మన్ మరియు గబ్రియలి ఇద్దరూ కవల పిల్లలు. టెలివిజన్ సౌకర్యం కూడా తక్కువగా ఉన్న ప్రాంతం, వాతావరణం లో పెరిగింది. తన యవ్వన దశను Weird child గా పెరిగానని అనుకుంటుంది. తన తల్లి ప్రోత్సాహం తో చదవడం, రాయడం పైన బాగా దృష్టి పెట్టింది. చాల […]
Continue Reading