అమెరికా తెలుగు కథలు- స్థానిక సమస్యలు
అమెరికా తెలుగు కథలు – స్థానిక సమస్యలు -డా||కె.గీత (మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ వెబినార్ “తెలుగుకథ- వస్తు రూప వైవిధ్యం” లో డా|| కె.గీత ప్రత్యేక ప్రసంగం) ముందుగా నేను ఇవేళ ముఖ్యంగా తెలుగు సాహిత్య విద్యార్థులు కోసం నాలుగు మాటలు చెప్పాలనుకుంటున్నాను. మనకి సాహిత్య పఠనం అనేది దేనికి ఉపయోగపడాలి? అనేది ఆలోచించాలి మీరంతా. ఒక రచన చదివిన తరువాత మనకు మనమే కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. సాహిత్య పఠనం కాలక్షేపం కోసమో, వినోదం […]
Continue Reading