కాదేదీ కథకనర్హం-10 అమ్మాయిలూ తొందరపడకండి !
కాదేదీ కథకనర్హం-10 అమ్మాయిలూ తొందరపడకండి ! -డి.కామేశ్వరి ఓ చేతిలో ఏణార్ధం పాప, రెండో చేత్తో బరువయిన ప్లాస్టిక్ బ్యాగు, భుజానికి నిండుగా వున్నా హ్యాండు బ్యాగుతో బస్సు కోసం ఎదురు చూస్తూ అసహనంగా నిల్చుంది భారతి. ఎండాకాలం ఏమో ఉదయం ఎనిమిదన్నరకే ఎండ చుర్రుమంటోంది. ఉక్క చెమట, చీదరతో చేతిలో పాప చిరాగ్గా ఏడుస్తోంది. చేతిలో బరువు, దానికి తోడు పాప ఏడుపు . రాని బస్సు కోసం ఎదురు చూపుతో నీరసం వస్తోంది భారతికి. […]
Continue Reading