అమ్మా! వెలుతురు కెరటం నీ సువర్ణ
అమ్మా! వెలుతురు కెరటం నీ సువర్ణ (మాతృక సౌజన్యంతో) – శాంతి ప్రబోధ వాళ్లు చెప్పేది నిజమేనా? నిజం కాదని ఎవరైనా చెప్తే ఎంత బాగుండునని బస్ ఎక్కే లోపల ఎన్నిసార్లు అనుకుందో. ఉరుములు మెరుపులు లేని ఆకాశం పిడుగుని వర్షించినట్లుగా ఉందా వార్త ఆమెకు. కిటికీలోంచి కదిలిపోతున్న ఉషోదయ దృశ్యాలు ఆమెను ఏ మాత్రం ఆకట్టుకోవడంలేదు. అమ్మ మొఖమే సినిమా రీలులా అటూ ఇటూ కదులుతూంటే. నా జీవితంలో కొత్త రాగాల్ని, రుచుల్ని పండించాలని ఎంతో ఆశపడింది […]
Continue Reading