“అమ్మ డైరీలో కొన్ని పేజీలు”- పుస్తక సమీక్ష
“అమ్మ డైరీలో కొన్ని పేజీలు”- పుస్తక సమీక్ష -డాక్టర్ చింతపల్లి ఉదయ జానకి లక్ష్మి “నా ఉత్తరం” “అమ్మ డైరీలో కొన్ని పేజీలు” అనే ‘అమ్మ ప్రేమ కథ’ నవలా రూపంలో రచించి పాటకులందరి ప్రేమ కథలలోని పేజీలను ఒక్కసారిగా తిరగేస్తూ, బస్సులలో, రైళ్లలో, విమానాలలో, ప్రయాణిస్తున్న ప్రయాణాలలో, కుటుంబాలతో కలిసి ఉన్నా ప్రేమ ఉత్తరాలను చదివి పాత జ్ఞాపకాల గ్రంథాలయంలో కొంత సమయాన్ని గడిపి ‘రవి మంత్రి’ చెప్పినట్లుగా వెన్నెల రాత్రుల్లో అలల్ని లెక్కపెడుతూ, […]
Continue Reading