నంబూరి పరిపూర్ణ కథల్లో స్త్రీ పాత్రలు
(పరిపూర్ణ కథల్లో స్త్రీ పాత్రలు : ఒక పరిశీలన) అసమానత నుంచి సాధికారత దిశగా -ఎ. కె. ప్రభాకర్ నంబూరి పరిపూర్ణ – ఈ పేరు తలుచుకోగానే నాకు నిండైన ఒక స్త్రీ మూర్తి కళ్ళ ముందు సాక్షాత్కారమౌతుంది. అనేకమైన ఒడిదుడుకుల నధిగమించి జీవిత శిఖరాల నధిరోహించిన ధీశాలిని దర్శనమిస్తుంది. నటిగా, గాయనిగా రంగస్థల – సినిమా కళారంగాల్లోకి బాల్యంలోనే ప్రవేశించినప్పటికీ స్త్రీల సమస్యలపై రేడియో ప్రసంగ కర్తగా, వ్యాసకర్తగా యుక్త వయస్సులోనే నిర్దిష్ట భావజాలంతో, తనదైన […]
Continue Reading