image_print

“అసింట”డా.కె.గీత కవిత్వం పై సమీక్ష

“అసింట” డా.కె.గీత కవిత్వం పై సమీక్ష    -అనురాధ నాదెళ్ల అసింట – ఒక అభిప్రాయం           స్పందించే హృదయానికి ఒక సన్నివేశమో, ఒక సందర్భమో, ఒక అనుభవమో ఏది ఎదురైనా ఉన్నపాటున తనను తాను వ్యక్తీకరించుకోకుండా నిలవలేదు. ఆనందమో, విషాదమో, మరే భావోద్వేగమైనా సరే అభివ్యక్తికి తనకు తెలిసిన భాషను వెతుక్కో వలసిందే. ఈ అవసరం కవికి తప్పనిసరవుతుంది. తీవ్రమైన భావావేశంతో కవి వర్షాకాలపు మేఘమై, జడివానై కురవాల్సిందే. అయితే […]

Continue Reading
Posted On :

ఓ కవిత విందాం! “అసింట”

అసింట -డా.కె.గీత అయ్యగోరికీ దణ్ణంబెట్టు అమ్మగోరికీ దణ్ణవెట్టని డూ డూ బసవన్న బతుకేనెహె అయ్యగోరు పెరట్లోకి పిలిత్తే అదురుస్టవనుకుని లగెత్తేవు గొబ్బిరి గాయలు దించనాకెహె అమ్మగోరు సెర్లో పూలు తెంపుకు రమ్మంటే గుమ్మం తొక్కొచ్చనుకునేవు దేవుడు గూడా ఆళ్ల పార్టీయేనెహె మటవేసుకుని మూలన కుయ్ కయ్ అనకండా కూకుని పెసాదాన్ని మా సేతల్లోకి ఇసిరే సేతి కోరికలు మాత్తరవే తీరుత్తాడు అమ్మాయిగోరు తొంగి తొంగి సూత్తంటే బూలోకరంబ నీ మీద మనసుపడ్డాదనుకునేవు అసింట మొకం ఎలా ఉంటాదో […]

Continue Reading
Posted On :

ఘనంగా జరిగిన డా.కె.గీత అయిదవ కవితా సంపుటి ‘అసింట’ ఆవిష్కరణ

      ఘనంగా జరిగిన డా.కె.గీత అయిదవ కవితా సంపుటి ‘అసింట’ ఆవిష్కరణ డా.కె.గీత గారి అయిదవ కవితాసంపుటి “అసింట” (కవిత్వం & పాటలు) ఆవిష్కరణ కార్యక్రమం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక ఆధ్వర్యంలో ఆగస్టు 7 2022 ఆదివారం సా.6.30 గం.కు జరిగింది. ఈ పుస్తకాన్ని శ్రీ తనికెళ్ళ భరణి గారు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీ కె.శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఆత్మీయ […]

Continue Reading
Posted On :