కథామధురం-ఆ’పాత’కథామృతం-3 దుర్గాబాయి దేశముఖ్
కథా మధురం ఆ‘పాత’ కథామృతం-3 -డా. సిహెచ్. సుశీల “ఆంధ్రా మదర్ థెరీసా”దుర్గాబాయమ్మ బహుముఖ ప్రజ్ఞాశాలి యైన ” మహిళా రత్నం”, మాతృదేశ విముక్తి ఉద్యమంలో బ్రిటిష్ వారిని ఎదిరించిన “వీర దుర్గ”, విద్యాధికురాలై, న్యాయవాద వృత్తిని స్వీకరించి, న్యాయం కోసం – ముఖ్యంగా మహిళల కోసం పోరాడిన “స్త్రీ మూర్తి”, నిరంతరం సామాజిక సేవా తత్పరురాలై మహిళాభ్యుదయం కొరకు “ఆంధ్ర మహిళా సభ” ను స్థాపించి, ఎందరో […]
Continue Reading