విజ్ఞానశాస్త్రంలో వనితలు-3 మొట్ట మొదటి మహిళా ప్రోగ్రామర్- ఆడా లవ్‌లేస్ (1815-1852)
విజ్ఞానశాస్త్రంలో వనితలు-3 మొట్ట మొదటి మహిళా ప్రోగ్రామర్- ఆడా లవ్‌లేస్ (1815-1852) – బ్రిస్బేన్ శారద విజ్ఞాన శాస్త్రం అంటే సాధారణంగా, భౌతిక శాస్త్రం, రసాయణ శాస్త్రం, జీవ శాస్త్రాలు అని అనిపిస్తాయి. ఎందుకంటే, ఈ శాస్త్రాలు మన చుట్టూ వున్న, అనుభవంలోకి తెచ్చుకో గలిగే జీవితాన్నీ, జీవరాసుల్నీ అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తాయి కనక. ఈ అర్థం చేసుకోవాల్సిన ప్రపంచం కంటికి కనిపించే జగత్తయినా కావొచ్చు, కంటికి కనిపించని పరమాణు శక్తులైనా కావొచ్చు, గ్రహరాశుల కూటమి […]
Continue Reading