ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-7
ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-(చివరి భాగం) -డా.సిహెచ్.సుశీల స్త్రీకి విద్య కావాలి , స్వేచ్ఛ కావాలి , గౌరవం కావాలి , సమానత్వం కావాలి అంటే – ఎవరు ఇవ్వరు . ఒకరు ఇస్తే తీసుకునవి కావవి. అందుకే పదునైన సాహిత్యంతో కవితలు కథానికలు నవలలు సాధనంగా హృదయాల్లోకి చొచ్చుకొనిపోయి సంస్కరణను సమర్థవంతంగా నిర్వహిస్తామని స్త్రీలు భావించి ఆచరణలో పెట్టారు . స్త్రీ సముద్ధరణకైై స్త్రీలు పోరాడటం కేవలం ఆత్మ రక్షణకై పరిమితమవుతుంది కొన్నిసార్లు . […]
Continue Reading