కథామధురం-డా.లక్ష్మీ రాఘవ
కథా మధురం డా.లక్ష్మీ రాఘవ స్త్రీ శాంతమూర్తి మాత్రమే కాదు, ఉగ్రరూపిణి కూడా! అని నిరూపించిన కథ- ‘ఆమె ఒక శక్తి !’ -ఆర్.దమయంతి ‘స్త్రీలకు కుటుంబపరంగా దక్కే న్యాయం ఎంత గొప్పదంటే.. ఏ చట్టాలూ, న్యాయ స్థానాలూ చేయలేని మేలు కంటే కూడా మిన్నయినది.’ *** జీవితం లో ఆడది – మగాడి వల్లే మోసపోతుంది. అతని కారణంగానే కష్ట పడుతుంది. అన్నివిధాలా నష్టపోతుంది. అయితే అతను భర్తే కానవసరం లేదు. అతను అన్న […]
Continue Reading