image_print

రచయిత్రి దర్భా వెంకట రమణికి నివాళి!

రచయిత్రి దర్భా వెంకట రమణికి నివాళి! ‘ నీ స్మృతి నా చిరస్మరణీయం రమణీ! – ఆర్.దమయంతి  (బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి డి.వి.రమణి కి అక్షర నివాళి..) నాకు డి.వి. రమణి ఎలా పరిచయం అంటే – ఫేస్బుక్ ద్వారానే! నా పోస్ట్ లన్నిటికీ లైక్ కొట్టటడమే కాదు, అందమైన వ్యాఖ్యలతో స్పందించేవారు. నాకు ప్రత్యేకంగా అనిపించేవి ఆమె కామెంట్స్. ఆరంభంలో –  చాట్ చేసేవారు. మెస్సెంజెర్లో అన్నీ సాహిత్య సంబంధిత విషయాలే వుండేవి. ‘సాహిత్యం’ అనే […]

Continue Reading
Posted On :

కథామధురం-కె.కె.భాగ్యశ్రీ

కథా మధురం  కె.కె.భాగ్యశ్రీ ‘ఇంటి అల్లుడికీ వుంటుంది – అత్త మామల బాధ్యత’ అని చెప్పిన కథ..అనుసరణీయం !  -ఆర్.దమయంతి ***           ‘వివాహానంతరం అమ్మాయికి అత్తమామల బాధ్యత వున్నట్టే అబ్బాయికి కూడా ఆ నైతిక బాధ్యత తప్పనిసరి, అని మరవకూడదు. ఇది చట్టంగా రూపు దిద్దుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది.’ ***           ఈ రోజుల్లో భార్య భర్తలిద్దరూ చదువుకుని, ఇద్దరూ సమానంగా సంపాదిస్తున్నవారే! […]

Continue Reading
Posted On :

కథామధురం-నందు కుషినేర్ల

కథా మధురం  నందు కుషినేర్ల ‘ఇది ఒక రచయిత్రి నిజ జీవిత కథాకావ్యం !’  -ఆర్.దమయంతి ***           ఇంటి స్త్రీ విలువ గానీ , ఆమెలో దాగిన కళా తపన కానీ, విద్వత్తు కానీ చాలా మంది మగవాళ్ళకు తెలీదు.  తెలిసినా గుర్తించరు. ఆమె – తల్లి కావొచ్చు. సోదరి కావొచ్చు. లేదా భార్య కావొచ్చు. వారిలో దాగిన కళని వెంటనే గుర్తించి, ప్రోత్స హించి , వెలుగులోకి తీసుకు […]

Continue Reading
Posted On :

కథామధురం-బుద్ధవరపు కామేశ్వరరావు

కథా మధురం  బుద్ధవరపు కామేశ్వరరావు ‘మానసిక ఒత్తిళ్ళకు మందు లేదు. కానీ ఒక విలువైన జపమాల వుంది..’ అని చెప్పిన కథ!  -ఆర్.దమయంతి ***           ‘ఇవాళ నేను – అస్సలు పని ఒత్తిడికి గురి కాకూడదు.’ అని అనుకుంటూ నిద్ర లేవడం తోనే మొదలౌతుంది స్ట్రెస్..’ ఇది చదివితే నవ్వొస్తుంది కానీ, నిజమేమిటంటే – ఈ ఆధునిక యుగంలో ప్రతి మహిళా మానసిక ఒత్తిడికి గురికాక తప్పడంలేదనే చెప్పాలి. కారణం […]

Continue Reading
Posted On :

కథామధురం-శ్రీమతి డి.వి.రమణి

కథా మధురం  శ్రీమతి డి.వి.రమణి ‘జగమంతా దగా చేసినా, చిగురంత ఆశ చూసిన ఓ స్త్రీ కథ!’  -ఆర్.దమయంతి ***           కొంత మంది స్త్రీలు తమ ప్రమేయం లేకుండానే ఒంటరి అగాధపు లోయలోకి తోసేయబడతారు. కారణాలు అనేకం. ఎదిరించలేని పరిస్థితులు, చుట్టూ నెలకొన్న కుటుంబ వాతావరణం కావొచ్చు. ఆ పైన నిరాశ, నిస్పృహలకు లోను కావడం, పోరాడ లేక ఓటమిని అంగీకరిస్తూ విషాదంలో మిగిలి పోవడం జరుగుతూ వుంటుంది. తత్ఫలితంగా […]

Continue Reading
Posted On :

కథామధురం-సావిత్రి రమణారావు

కథా మధురం  సావిత్రి రమణారావు ‘భార్యని పురుగులా చూడటమూ హింసే! మానసిక హింసే..’ – అని చెప్పిన కథ!  -ఆర్.దమయంతి ***           వివాహిత స్త్రీలు నిరాశకి గురి అవడానికి గల ప్రధాన కారణాలలో ప్రధానమైనది  – కుటుంబంలో వారి ఉనికి కి విలువ లేకపోవడం. భర్త చులకన గా చూడటం,  హేళనతో గేలి చేయడం, పదిమందిలో పలచన చేసి మాటలతో అవమానించడం, మాటిమాటికి తూలనాడటం, హీనమైన తిట్లు తిట్టడం.. వంటి […]

Continue Reading
Posted On :

కథామధురం-ఎస్.శ్రీదేవి

కథా మధురం  ఎస్.శ్రీదేవి ‘ప్రేమ అనే పదానికి స్వచ్ఛమైన నిర్వచనంలా నిలిచిన ఓ స్త్రీ కథ’ – గుండెలోతు!  -ఆర్.దమయంతి ‘Goodness in words creates trust, goodness in thinking creates depth, goodness in giving creates love.’ -Laozi. ***           భార్య గత జీవితం లో ఒక ప్రేమ కథ వుందని, అందులో ఆమె పాత్ర ఏమీ లేదని తెలిసినా నమ్మలేని మగ బుద్ధి పోకడలు […]

Continue Reading
Posted On :

ప్రముఖ రచయిత్రి & కథావిశ్లేషకులు ఆర్.దమయంతి గారితో నెచ్చెలి ముఖాముఖి

ప్రముఖ రచయిత్రి & కథావిశ్లేషకులు ఆర్.దమయంతి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (ఆర్.దమయంతిగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)           ఆర్.దమయంతి పలు వార మాస పక్ష దిన పత్రికలలో సబ్ ఎడిటర్ గా పని చేసిన అనుభవం వుంది. వంద పైని కథలు, అనేక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. సమీక్షలు, సినిమా రివ్యూలు, ఇంటర్వ్యూలు చేయడం అంటే తెగని మక్కువ. ఘాటైన […]

Continue Reading
Posted On :

కథామధురం – దర్భా లక్ష్మీ అన్నపూర్ణ

కథా మధురం దర్భా లక్ష్మీ అన్నపూ ర్ణ ‘ప్రతి స్త్రీ తనని తాను గౌరవించుకోవడం నేర్వాలి..’ అని చెప్పిన రచయిత్రి – దర్భా లక్ష్మీ అన్నపూర్ణ గారి కథ – ‘మనోరథం ‘ !  -ఆర్.దమయంతి స్త్రీ తనని తాను గౌరవించుకోవడం అంటే తన విలువని వ్యక్తపరచుకోవడం!  కానీ, కొంతమంది మగాళ్ళు  అర్ధం చేసుకోరు.  అర్ధమయ్యాక -మరి కొంతమంది సహించుకోలేరు. ‘ఆఫ్ట్రాల్..నువ్వేమిటీ, నీకు గౌరవమేమిటి? దాన్ని నేను లెక్క చేయడమేమిటీ? అని తేలిక చూపు చూస్తారు. అలా […]

Continue Reading
Posted On :