ఇట్లు మీ వసుధా రాణి- ఆ బావి
ఇట్లు మీ వసుధారాణి ఆ బావి -వసుధారాణి అదాలజ్ (రాణి గారి బావి) గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ లో ఉంది.అది చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ గైడ్ మాకు దాని నిర్మాణకౌశలం,నిర్మించడానికి వెనుక ఉన్నగాథ చెపుతూ ఉన్నాడు. మూడు నాలుగు అంతస్థులుగా అందమైన శిల్ప కళతో, పెద్ద పెద్ద మెట్లతో నిజంగానే చూడచక్కని దిగుడుబావి.మొత్తం తిరిగి చూసిన తరువాత గైడుకు డబ్బులు ఇచ్చి పంపివేసాక పై మెట్టుమీద కాసేపు కూర్చుందామా అనిపించి, కూర్చుండి పోయాము.స్తంభాల మధ్య నుంచి […]
Continue Reading