ఇద్దరు గొంగళిపురుగులు (కథ)
ఇద్దరు గొంగళిపురుగులు (కథ) -మమత కొడిదెల “నువ్వు చేసిన పనికి తలెత్తుకుని తిరగలేకపోతున్నా.” ఎక్కడో మారుమూల నొక్కిపెట్టేసిన జ్ఞాపకాల్లోంచి హఠాత్తుగా ఎగిరొచ్చిందిసూదంటు రాయి ఒకటి. గట్టిగా ఊపిరి పీల్చుకుని తల విదిల్చింది శశి. కంప్యూటర్లో టైపు చేస్తున్న డాక్యుమెంట్ ను సేవ్ చేసి, కాఫీ కలుపుకోవడానికి కిచెన్లోకి నడుస్తూ “మేఘా, తినడానికి ఏమన్నా తెచ్చివ్వనా?” అని హాలుకు అవతల వున్న మేఘ గదిలోకి కేకేసింది. మేఘ 7వ తరగతి చదువుతోంది. కరోనా వైరస్ వల్ల సంవత్సరం నుంచి […]
Continue Reading