ఇప్పుడు పల్లెవుంది! (కవిత)
ఇప్పుడు పల్లెవుంది! -శోభరమేష్ తోట తగలబడి పోతుంటేగోళ్ళు గిల్లుకుంటూనిల్చోన్నవాణ్ణి !గుండెల మీద చితిపేర్చికొరకంచుతో నిప్పంటీస్తేమౌనంగా భరిస్తున్నవాణ్ణినా మూడొందల గడపల బతుకుశ్వాసలో !కల్తీగాలులు వీస్తుంటేనా వెయ్యిన్నూటపదారుకళ్ళ నరీక్షణికి వలసరెక్కలు పోడుచుకొస్తుంటేనా పల్లె పరాయితనంలోకిపరకాయ ప్రవేశం చేస్తుంటేనేనిప్పుడు ప్రేక్షకుణ్ణి మాత్రమేనిలువెల్లా నిరాశల గాయాల తొడిగినక్షతాత్మగాత్రుణ్ణి మాత్రమే మా పల్లెకి కలలమ్మినవాళ్ళే మా రాత్రిళ్ళని దోచుకున్నారుమా ఆశలకి నీరుపోసినవాళ్ళే మా చిరునవ్వులులాగేస్తున్నారుమా పొలాల్లో లంకెబిందెలు చూపిమా పంటలు నూర్చుకున్నారుఉదయ సాయంత్రాలు చిలకలువాలే తోటనితొండలు గుడ్లుపెట్టే బండనేలగా మార్చారుపల్లెబతుకు మీద సమాధికట్టిఅభివృద్ధికి ప్రాణం పోస్తున్నవాళ్ళుమండే కడుపుల పైన […]
Continue Reading